(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 085

॥ శ్రీః ॥
5.85. అధ్యాయః 085
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దూతైః శ్రీకృష్ణాగమనం జ్ఞాతవతో ధృతరాష్ట్రస్యాజ్ఞయా దుర్యోధనేన పథి తదారాధనాయ తత్రతత్ర సభానిర్మాపణం ॥ 1 ॥
శ్రీకృష్ణేన తదనవలోకనేనైవ గమనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-85-0x(3645)(34789)
తదా దూతైః సమాజ్ఞాయ ఆయాంతం మధుసూదనం।
ధృతరాష్ట్రోఽబ్రవీద్భీష్మమర్చయిత్వా మహాభుజం ॥ 5-85-1(34790)
ద్రోణం చ సంజయం చైవ విదురం చ మహామతిం ।
దుర్యోదనం సహామాత్యం హృష్టరోమాఽబ్రవీదిదం ॥ 5-85-2(34791)
అద్భుతం మహాదాశ్చర్యం శ్రూయతే కురునందన ।
స్త్రియో బాలాశ్చ వృద్ధాశ్చ కథయంతి గృహేగృహే ॥ 5-85-3(34792)
సత్కృత్యాచక్షతే చాన్యే తథైవాన్యే సమాగతాః ।
పృథగ్వాదాశ్చ వర్తంతే చత్వరేషు సభాసు చ ॥ 5-85-4(34793)
ఉపాయాస్యతి దాశార్హః పాండవార్థే పరాక్రమీ ।
స నో మాన్యశ్చ పూజ్యశ్చ సర్వథా మధుసూదనః ॥ 5-85-5(34794)
తస్మిన్హి యాత్రా లోకస్య భూతానామీశ్వరోఽహి సః।
తస్మింధృతిశ్చ వీర్యం చ ప్రజ్ఞా చౌజశ్చ మాధవే ॥ 5-85-6(34795)
స మాన్యతాం నరశ్రేష్ఠః స హి ధర్మః సనాతనః ।
పూజితో హి సుఖాయ స్యాదసుఖః స్యాదపూజితః ॥ 5-85-7(34796)
స చేత్తుప్యతి దాశార్హ ఉపచరైరరిందమః ।
కృష్ణాత్సర్వానభిప్రాయాన్ప్రాప్స్యామః సర్వరాజసు ॥ 5-85-8(34797)
తస్య పూజార్థమద్యైవ సంవిధస్త్వ పరంతప ।
సభాః పథి విధీయంతాం సర్వకామసమన్వితాః ॥ 5-85-9(34798)
యథా ప్రీతిర్మహాబాహో త్వయి జాయేత తస్య వై ।
తథా కురుష్వ గాంధారే కథం వా భీష్మ మన్యసే ॥ 5-85-10(34799)
వైశంపాయన ఉవాచ। 5-85-11x(3646)
తతో భీష్మాదయః సర్వే ధృతరాష్ట్రం జనాధిపం।
ఊచుఃక పరమమిత్యేవం పూజయంతోఽస్య తద్వచః ॥ 5-85-11(34800)
తేషామనుమతం జ్ఞాత్వా రాజా దుర్యోధనస్తదా।
సభావాస్తూని రంయాణి ప్రదేష్టుముపచక్రమే ॥ 5-85-12(34801)
తతో దేశేషు దేశేషు రమణీయేషు భాగశః ।
సర్వరత్నసమాకీర్ణాః సభాశ్చక్రురనేకశః ॥ 5-85-13(34802)
ఆసనాని విచిత్రాణి యుతాని వివిధైర్గుణైః ।
స్త్రియో గంధానలంకానారాన్సూక్ష్మాణి వసనాని చ ॥ 5-85-14(34803)
గుణవంత్యన్నపానాని భోజ్యాని వివిధాని చ।
మాల్యాని చ సుగంధీని తాని రాజా దదౌ తతః ॥ 5-85-15(34804)
విశేవతశ్చ వాసార్థం సభాం గ్రామే వృకస్థలే।
విదధే కౌరవో రాజా బహురత్నాం మనోరమాం ॥ 5-85-16(34805)
ఏతద్విధాయ వై సర్వం దేవార్హమతిమానుషం ।
ఆచఖ్యౌ ధృతరాష్ట్రాయ రాజా దుర్యోధనస్తదా ॥ 5-85-17(34806)
తాః సభాః కేశవః సర్వా రత్నాని వివిధాని చ।
అసమీక్ష్యైవ దాశార్హ ఉపాయాత్కురుసద్మ తత్ ॥ ॥ 5-85-18(34807)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి పంచశీతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-85-8 అభిప్రాయాన్ మనోరథాన్ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.